ManaEnadu:ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు 17 సూపర్ మూవీస్ వస్తున్నాయి. ఇందులో థ్రిల్ పంచే సినిమాలు, రొమాంటిక్ డ్రామాలు, హార్రర్ చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కల్కి, రాయన్, డిమాంటీ కాలనీ-2 వంటి చిత్రాల కోసం ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరి వీటితో పాటు థియేటర్ లో ఈ వారం చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇంద్ర సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలేంటో చూద్దామా..
థియేటర్ లో విడుదలయ్యే సినిమాలు ఇవే
మారుతీనగర్ సుబ్రహ్మణ్యం – ఆగస్టు 23
డిమాంటి కాలనీ 2 – ఆగస్టు 23
శంకర్ దాదా ఎంబీబీఎస్ (రీ రిలీజ్) – ఆగస్టు 22
ఇంద్ర (రీ రిలీజ్) – ఆగస్టు 22
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు ఇవే
నెట్‌ఫ్లిక్స్
ఇన్కమింగ్ (హాలీవుడ్) ఆగస్టు 23
ది ఫ్రాగ్ (కొరియన్) ఆగస్టు 24
అమెజాన్ ప్రైమ్
యాంగ్రీ యంగ్‌మెన్: ది సలీమ్- జావెద్ స్టోరీ (హిందీ సిరీస్) ఆగస్టు 20
ఫాలో కర్లో యార్ (రియాల్టీ షో) ఆగస్టు 23
కల్కి 2898 ఏడీ (తెలుగు) ఆగస్టు 23
రాయన్ (తెలుగు) ఆగస్టు 23
జియో సినిమా
డ్రైవ్ ఎవే డాల్స్ (హాలీవుడ్) ఆగస్టు 23
డిస్నీ+హాట్‌స్టార్
గర్ర్ (మలయాళం/తెలుగు) ఆగస్టు 20