AP 10th Results: నేడు పదో తరగతి ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు(AP 10th Class Results) ఇవాళ ఉదయం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి(AP Open School 10th Results), ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాల(Open School Inter Results)ను సైతం విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse. ap. gov. in తోపాటు https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి(KV Srinivasulu Reddy) వెల్లడించారు.

AP SSC Results 2025 | AP SSC Results Out 2025 | AP 10th Class Results 2025  - FreeJobAlerts
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

కాగా ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు(SSC Board Exams 2025) నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు, వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు SSC బోర్డు వెబ్‌సైట్‌‌తో పాటు “మనమిత్ర(Mana Mitra)” వాట్సాప్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా ఏపీలో ఇదివరకే ఇంటర్ పరీక్షలు విడుదలైన విషయం తెలిసిందే.

Related Posts

JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *