HAPPY TEACHERS DAY 2024 : తెలంగాణలో ఉత్తమ టీచర్లుగా 103 మంది.. నేడే అవార్డుల ప్రదానం

ManaEnadu:“గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర; గురు సాక్షాత్ పరః బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః”. గురువే ఆ బ్రహ్మదేవుడు, గురువే ఆ విష్ణుమూర్త, గురువే మనలోని అజ్ఞానాన్ని పారద్రోలే ఆ మహేశ్వరుడు. అటువంటి గురువుకు శిరస్సువంచి…

Holidays:విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో మూడ్రోజులు పాఠశాలలకు సెలవులు

ManaEnadu:తెలుగు రాష్ట్రాలను వరణుడు (Telangana Rains) ఇంకా వీడటం లేదు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, నిర్మల్​, నిజామాబాద్​, పెద్దపల్లి,…

TS ICET 2024: విద్యార్థులకు అలర్ట్.. ఐసెట్ షెడ్యూల్ విడుదల

Mana Enadu: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) 2024 కోసం జారీ చేసిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) విడుదల చేసింది. MBA, MCA ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ల కోసం తొలి…

Employement: ఒకేషనల్ కోర్సులతో ఉపాధి!

Mana Enadu:పదో తరగతి తర్వాత త్వరగా స్థిరపడాలనుకుంటే ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులు చేయడం మంచి ఆప్షన్. చదువు పూర్తయిన వెంటనే ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. ఒకేషనల్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ఎలాంటి శిక్షణ…

TG News|గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్దం

Mana Enadu: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టిజిపిఎస్‌సి చైర్మన్ మహేంద ర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రా ల్లో జరగనున్న ఈ పరీక్షలకు 4.03 లక్షల ఉద్యోగార్థు లు…

DOST|20 నుంచి ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్ల నమోదు

Mana Enadu: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వెబ్‌ ఆప్షన్లను మే 20 నుంచి 30 వరకు నమోదు చేసుకునేలా షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. కాగా, సీపీజెట్‌ నోటిఫికేషన్‌ బుధవారం…

Khammam|మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​పై.. విద్యార్థుల నిరసన

అధ్యాపకులు మరియు వార్డెన్‌లు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడానికి విద్యార్థులను ప్రేరేపించారని కళాశాల వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌ఎల్‌ లక్ష్మణ్‌రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రెండో రోజు కూడా కళాశాల విద్యార్థులు ఆందోళన…

ఇతను కదా రియల్​ హిరో ఆంజనేయ యాదవ్​..

మన Enadu: ఇతరులకు సహాయం చేయాలంటే స్తోమతతో పనిలేదు.. మంచి మనసుంటే చాలు. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ తాలుకాకు చెందిన ఆంజనేయ యాదవ్‌ అనే యువకుడు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాడు. నిత్యం పాఠశాలకు 3 నుంచి –…

మార్చి 15 నుంచి తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్​

తెలంగాణలో విద్యాసంస్థలు ఒంటిపూట స్కూల్స్​ ప్రారంభం అయ్యాయి. పాఠశాలలు విద్యా సంవత్సరం చివరి పనిదినం ఏప్రిల్ 23 వరకు సగం రోజు పని చేస్తాయి. రాష్ట్రంలో వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో, మార్చి 15 నుండి ప్రారంభమయ్యే హాఫ్ డే పాఠశాలలను…

7ఏళ్ల కష్టం..మూడు ప్రభుత్వ ఉద్యోగాలు..

తల్లిదండ్రుల కలను సాకారం చేయాలకున్నాడు. దాని కోసం ఏడేళ్లు నిర్విరామంగా శ్రమించాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అన్పించాడు. విమర్శించిన వారి చేతనే శభాష్‌ అనిపించుకున్నాడు. కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చని…