Wyra| వైరా అసెంబ్లీ ఓటర్లు కూటమి వైపే

Mana Enadu: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో ఖమ్మం(khammam) జిల్లా వైరా అసెంబ్లీ కూటమి అభ్యర్థుల వైపే నిలిచారు. వైరా నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాలు గ్రామాల్లో పోలింగ్ బూత్ లను సీపీఎం జిల్లా కార్యదర్శి వైరా అసెంబ్లీ ఇంచార్జీ భూక్యా వీరభద్రం సందర్శించారు.

ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ నాయకులతో కలిసి పోలింగ్ ఓటర్ సరళీని పరిశీలించిన ఆయన ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించబోతున్నారని పేర్కొన్నారు.

 

 

Share post:

లేటెస్ట్