మన Enadu: విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఖైదీ మృతి చెందాడు. బాలగంగాధర్ తిలక్ విజయవాడ వన్ టౌన్ గొల్లపాలెంకు చెందిన బాలగంగాధర్ తిలక్ అనే ఆటో డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. విజయవాడ సబ్ జైల్లో బాలగంగాధర్ తిలక్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
విజయవాడ (Vijayawada) సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఖైదీ మృతి చెందాడు. బాలగంగాధర్ తిలక్ విజయవాడ వన్ టౌన్ గొల్లపాలెంకు చెందిన బాలగంగాధర్ తిలక్ అనే ఆటో డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. విజయవాడ సబ్ జైల్లో బాలగంగాధర్ తిలక్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ రోజు ఉదయం బేరక్‌లో స్పృహ తప్పిన స్థితిలో బాలగంగాధర్ తిలక్‌ను పోలీసులు గుర్తించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అసలు తిలక్ ఎందుకు మరణించాడనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.