Court OTT: ఓటీటీలోకి ‘కోర్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా తెరకెక్కిన మూవీ ‘కోర్ట్‌–స్టేట్‌ వర్సెస్‌ ఏ నోబడీ(Court – State Vs A Nobody)’. ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మార్చి 14న హోలీ(Holi) పండగ కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రియదర్శి (Priyadarshi), రోషన్, శ్రీదేవి, శివాజీ(Shivaji) ప్రధాన పాత్రల్లో మెప్పించారు. సాయికుమార్(Saikumar), రోహిణి, హర్ష వర్ధన్‌ తదితరులు కీలకంగా నటించారు. రామ్‌ జగదీష్‌ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ తేదీ(OTT Release Date)పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

సుమారు రూ.10 కోట్ల బడ్జెట్‌తో..

ఈ మేరకు ‘కోర్ట్’ సినిమా ‘ఏప్రిల్‌ 11’న విడుదల కానుందని ‘నెట్‌ఫ్లిక్స్‌'(Netflix) అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ OTT కమింగ్‌సూన్‌ బ్లాక్‌లో ఈ సినిమాను చేర్చాంది. అందులోనే స్ట్రీమింగ్‌ వివరాలను ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది. సుమారు రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్‌కు పైగానే కలెక్షన్స్‌(Collections) రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *