PEDDI: ఇది రామ్ చరణ్ క్రేజ్.. ‘పెద్ది’ డిజిటల్ రైట్స్ ఎంతో తెలుసా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ బుబ్బిచాబు సానా(Bucchibabu saana) కాంబో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’. గ్రామీణ క్రీడల నేపథ్యంతో రూపొందుతున్న ఈ పవర్‌ఫుల్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్(First Look) వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ సినీ వర్గాల్లో చర్చానీయంశం అయింది. తాజాగా ‘పెద్ది’ డిజిటల్ హక్కుల(Peddi digital rights)ను ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ఒప్పందం విలువ రూ.105 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో..

ఇక ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. కాగా విడుదలకు ముందే పెద్ది డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడం తెలుగు సినిమాల్లో అరుదైన విషయం. ఒక్క ఓటీటీ హ‌క్కుల(OTT Rights) ద్వారానే రూ. 100 కోట్ల మార్కెట్ చేస్తే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్(Box Office) వ‌ద్ద ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందోనని అభిమానుల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *