తగ్గేదేలే అంటున్న బంగారం.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం, మహిళలది అవినాభావ సంబంధం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే మగువలు ముందుగా ఏ నగలు వేసుకోవాలనే ఆలోచిస్తుంటారు. పసిడి (Gold) మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ భాగమైపోయింది. కేవలం అలంకరణకే కాదు.. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పుత్తడితో పాటు వెండికీ మంచి డిమాండ్ ఉంది. అందుకే వీటి ధరలు రోజురోజుకు మారిపోతుంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర (Gold Price Today) రూ.88,970గా ఉండగా..  కిలో వెండి ధర రూ.99540గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూద్దామా..?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

  1. హైదరాబాద్​లో 10గ్రాముల​ బంగారం ధర రూ.88,970…. కిలో వెండి ధర (Silver Price Today) రూ.99,540
  2. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.88,970…. కిలో వెండి ధర రూ.99,540
  3. విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.88,970…. కిలో వెండి ధర రూ.99,540
  4. ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.88,970…. కిలో వెండి ధర రూ.99,540

Related Posts

తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…

బెట్టింగ్ యాప్స్ కేసు.. సెలబ్రిటీలకు బిగ్ షాక్

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) వల్ల ఎంతో మంది యువతీ యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. వీటికి బానిసై చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పుల పాలై చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *