డ్రగ్స్​ కేసులో..హీరో నవదీప్​

మాదాపూర్​ డ్రగ్స్​ కేసులో http://Tollywood hero navadeepటాలివుడ్​ చెందిన హీరో నవదీప్​కు సంబంధాలు ఉన్నట్లు హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్​ వెల్లడించారు. ఇప్పటికే మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్​ డ్రగ్స్​ కేసులో అరెస్టు అయ్యారు. గత కొద్దిరోజులుగా డ్రగ్స్​ కేసులో టాలివుడ్​కు చెందిన సీనీ ప్రముఖుల పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో కేసును విచారిస్తున్న నార్కొటిక్​ కంట్రోల్​ సెల్​ డైరక్టర్​గా ఉన్న సీపీ ఆనంద్​ దర్యాప్తును వేగవంతం చేశారు. హీరో నవదీప్​కు డ్రగ్స్​ కేసులో సంబంధాలు ఉన్నట్లు తేలిందని స్పష్టం చేశారు. ఈ కేసులో మరికొందరి ప్రముఖల పాత్రపై అనుమాలు ఉన్నాయాని, విచారణ జరుపుతున్నామని పలువురి పరారీ ఉన్నట్ల వెల్లడించారు.

Share post:

Popular