మన ఈనాడు: తెలంగాణ రాష్ట్ర రిటైర్ట్ ఎంప్లాయిస్ అసోసియోషన్ హబ్సిగూడ యూనిట్ ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హజరై నూతన సంవత్సర డైరీతోపాటు క్యాలండర్ ఆవిష్కరణ చేశారు. ఈకార్యక్రమంలో ప్రెసిడెంట్ తాకూర్ ఇందర్ సింగ్, బ్రాంచ్ ట్రెజరర్ పి.రామచందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.వరప్రసాద్, జనరల్ సెక్రటరీ టి.రాఘవేందర్‌రెడ్డి, ఆర్ మాధవరెడ్డి, ఎం.మల్లారెడ్డి, భూపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి, భరత్ సింగ్, సోమిరెడ్డి పాల్గొన్నారు.
Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి
ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…







