ప్రకృతి ఒడిలో.. ఆధ్యాత్మిక ప్రాంతాలకు సమీపంలో గడపాలనుందా? అయితే ఐకానిక్​ ఫార్మ్స్ కి వచ్చేయండి

ప్రకృతి ఒడిలో.. ఆధ్యాత్మిక ప్రాంతాలకు అతి సమీపంలో మీ విలువైన సమయాన్ని గడపాలనుందా..? అయితే ఐకానిక్​ ఫార్మ్స్ (ICONIC FORMS)​ బెస్ట్​ ప్లేస్​ అని చెప్పవచ్చు. వరంగల్​ హైవేలో ఆలేరుకు (Alair) అతి సమీపంలో ఉంది ఈ ఐకానిక్​ ఫార్మ్స్​. మొత్తం 50 ఎకరాల్లో ఉన్న ఈ ఫామ్​ హౌస్ ఎన్నో విశిష్ఠతలు ఉన్నాయి. వెయ్యికి పైగా కొబ్బరి చెట్లు, 500లకు పైగా మామిడి చెట్లతో నిండిఉన్న ఈ ఫామ్ హౌస్​లో.. క్లబ్​ హౌస్​, కిడ్స్​ ప్లే జోన్​, మడ్​ గేమ్స్​, సైక్లింగ్​ ట్రాక్​, యోగా డెక్, క్యాంప్​ ఫైరింగ్​, అబ్జర్వేషన్​ టవర్​, 24 గంటల సెక్యూరిటీతోపాటు మరెన్నో సదుపాయాలు ​ఇక్కడ ఉన్నాయి. మోడ్రన్​, ఆర్గానిక్​ పద్ధతులలో వ్యవసాయం చేసుకునేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

యాదాద్రి ఆలయం (yadadri temple), స్వర్ణగిరి ఆలయం (swarnagiri temple), రామప్ప లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలతోపాటు, భువనగిరి వంటి చారిత్రక కోటకు సమీపంలో ఉంది. ఐకానిక్​ ఫార్మ్స్​ నుంచి యాదగిరిగుట్ట ఆలయానికి 20 నిమిషాల్లో, స్వర్ణగిరి ఆలయానికి 20 నిమిషాల్లో, భువనగిరి కోటకు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్​కు 15 నిమిషాల్లో, బీబీ నగర్​ ఎయిమ్స్​కు 35 నిమిషాల్లో, పోచారం ఐటీ హబ్​కు నిమిషాల్లో చేరుకోవచ్చు.

ధర ఇలా..
50 ఎకరాల్లోని ఈ ఫామ్​హౌస్​లో 605 స్క్వేర్​ యార్డ్​ నుంచి ప్లాట్లు మొదలవుతున్నాయి. స్వ్కేర్​ యార్డు కోటింగ్​ ధర రూ.7499 నుంచి మొదలవుతోంది. ఏకంగా 10 సంవత్సరాల పాటు ఫ్రీ మెయింటెన్స్​ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.iconicrealityproperties.com వెబ్​సైట్​ను సంప్రదించవచ్చు.

 

Share post:

లేటెస్ట్