ప్రకృతి ఒడిలో.. ఆధ్యాత్మిక ప్రాంతాలకు సమీపంలో గడపాలనుందా? అయితే ఐకానిక్​ ఫార్మ్స్ కి వచ్చేయండి

ప్రకృతి ఒడిలో.. ఆధ్యాత్మిక ప్రాంతాలకు అతి సమీపంలో మీ విలువైన సమయాన్ని గడపాలనుందా..? అయితే ఐకానిక్​ ఫార్మ్స్ (ICONIC FORMS)​ బెస్ట్​ ప్లేస్​ అని చెప్పవచ్చు. వరంగల్​ హైవేలో ఆలేరుకు (Alair) అతి సమీపంలో ఉంది ఈ ఐకానిక్​ ఫార్మ్స్​. మొత్తం…