kerala crime files season 2: ఆసక్తికరంగా కేరళ క్రైమ్ ఫైల్స్ 2 ట్రైలర్

కేరళలో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకులను థ్రిల్కు గురిచేసింది ‘కేరళ క్రైమ్ ఫైల్స్’. అహ్మద్ కబీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంతో దీని రెండో సీజన్ను మేకర్స్ సిద్ధం చేశారు. ‘కేరళ క్రైమ్ ఫైల్స్ 2’గా (kerala crime files season 2) చిత్రీకరించిన ఈ సిరీస్ జూన్ 20న జియో హాట్స్టార్ (JioHotstar) వేదికగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రెండో ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ సైతం ఆకట్టుకుంటోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *