భారత ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్ కా షాన్ సిరాజ్ కొత్త రికార్డు సృష్టించారు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన రికార్డును ఆదివారం ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ మియా సాధించాడు. ఇలా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ మియానే కావడం విశేషం. ఈ మ్యాచులో ఇప్పటివరకు ఆరు వికెట్లు తీసిన సిరాజ్ శ్రీలంకపై తన వేట కొనసాగిస్తున్నాడు. వన్డే మ్యాచులో అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ చమిందా వాస్ రికార్డును సైతం సిరాజ్ సమం చేశాడు.
Virushka: కొత్త ఇంటికి మారనున్న విరుష్క జోడీ.. విల్లా ఎలా ఉందో చూశారా?
టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్క శర్మ(Anushka Sharma) దంపతులు కొత్త ఇంట్లోకి మారనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా(SM)లో విరుష్క జోడీ(Virushka Jodi) కొత్త హౌస్(New House)కు సంబంధించి వీడియోలు, ఫొటోలు తెగ…