Oscars 2025: గ్రాండ్‌గా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ యాక్టర్ ఎవరంటే?

సినీ ప్రపంచం మొత్తం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం(Oscar Awards Ceremony) గ్రాండ్‌గా జరిగింది. 97వ ఆస్కార్ అకాడమీ(Oscar Academy) అవార్డుల కోసం హాలీవుడ్(Hollywood) తారలు, సినీప్రముఖులు భారీగా హాజరయ్యారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్‌లో డాల్బీ థియేటర్లో(Dolby Theatre) ఈ వేడుక అట్టహాసంగా నిర్వహించారు.

The years nominees for Best Picture at the 97th Academy AwardsThe years nominees for Best Picture at the 97th Academy AwardsThe years nominees for Best Picture at the 97th Academy AwardsThe years nominees for Best Picture at the 97th Academy AwardsThe years nominees for Best Picture at the 97th Academy AwardsThe years nominees for Best Picture at the 97th Academy AwardsAll 50 Oscar Nominees at the 2025 Academy Awards, Ranked

కాగా 2025 ఏడాదికి గానూ బెస్ట్ యానిమేటెడ్ మూవీగా ఫ్లో విజేతగా నిలిచింది. బెస్ట్ సపోర్టింగ్‌ యాక్టర్‌-కీరెన్ కల్కిన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్-పాల్ తేజ్‌వెల్ (వికెడ్), బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే-కాంక్లేవ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే-సీన్ బేకర్ (Anora), బెస్ట్ ఎడిటింగ్-సీన్ బేకర్ (అనోరా), బెస్ట్ మేకప్, హెయిర్ స్టైల్-ది సబ్‌స్టాన్స్ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఏఏ కేటగిరీలో ఎవరికి అవార్డు దక్కిందో చూసేయండి..

ఆస్కార్-2025 విన్నర్స్ వీరే..

☛ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: కీరెన్ కల్కిన్ (A Real Pain)
☛ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లో
☛ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇన్ ది షాడో ఆఫ్ ది సిప్రెస్
☛ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పాల్ తేజ్ వెల్ (వికెడ్)
☛ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే: సీన్ బేకర్ (Anora)
☛ ఉత్తమ అడాప్డెడ్ స్క్రీన్ప్లే: పీటర్ స్ట్రౌఘన్ (Conclave)
☛ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: పీరేఒలివర్ పెర్సిన్, స్టీఫనీ గ్వీల్లన్, మరిలీన్ స్కార్సెలీ (ది సబ్‌స్టాన్స్)
☛ ఉత్తమ ఎడిటింగ్: సీన్ బేకర్ (Anora)
☛ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: (ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కె్స్ట్రా)
☛ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: (No Other Land)
☛ బెస్ట్ సౌండ్: Dune Part-2
☛ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: Dune Part-2
☛ బెస్ట్ ఒరిజినల్ సాంగ్: ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
☛ ఉత్తమ సహాయ నటి: జోయ్ సల్దానా, (ఎమిలియా పెరెజ్)
☛ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: నాథన్ క్రౌలీ, లీ శాండెల్స్ (వికెడ్)

☛ ఉత్తమ నటి – మైకీ మ్యాడిసన్ (అనోరా)

Oscars 2025: Adrien Brody wins best actor for 'The Brutalist,' his second career win

ఉత్తమ నటుడు – ఆడ్రిన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *