ఉప్పల్:చక్రిపురం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక మండపంలో పూజలు ఘనంగా నిర్వహించారు.
MLA భేతి సుభాష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి కుషాయిగూడ SI షఫీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఐకమత్యంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మొగిలి రాఘవరెడ్డి, కే బుచ్చిరెడ్డి కొండారెడ్డి, అశోక్ జగన్మోహన్ రెడ్డి, మురళి, అర్జున్, వరాల సంతోష్ గుప్తా, ఎర్రయ్య , వెంకటేష్ గుప్తా ,గంగిరెడ్డి ,నజీర్, యాకయ్య, శంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు