Thandel: చైతూతో సాయిపల్లవి చిట్‌చాట్.. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), చందూ మొండేటి(Chandu Mondeti) కాంబో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘తండేల్(Thandel)’. ఈనెల 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీలో చైతూకి జోడీగా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తోంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ అందిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. రిలీజ్ టైమ్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌(Promotions)లో జోరు పెంచింది. వరుసబెట్టి ఏదోక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.

మీరూ.. ఏమైనా అడగాలనుకుంటున్నారా?

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రమోషన్‌తో తండేల్(Thandel) ఈ హీరోయిన్ నెటిజన్లను పలకరించనుంది. ఈ మేరకు సాయిపల్లవి సోషల్ మీడియా(SM) వేదికగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ”ఈరోజు హీరో చైతన్యను ఇంటర్వ్యూ(Interview with Chaitanya) చేయబోతున్నాను. మీతో చై కోసం ఏవైనా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు(Interesting Questions) ఉంటే ఇక్కడ మెసేజ్ చేయండి’’ అంటూ ఫ్యాన్స్‌(Fans)కి తెలిపింది. సో.. ఇక ఆలస్యం ఎందుకు.. మీరు కూడా చైతన్యను ఏమైనా అడగలనుకుంటే.. వెంటనే సాయి పల్లవి ట్విటర్ (X)అకౌంట్‌కి వెళ్లి.. అక్కడ మీ క్వశ్చన్ కామెంట్ రూపంలో అడిగేయండి..

  • Related Posts

    HIT-3: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న హిట్-3 ట్రైలర్

    నేచురల్ స్టార్ నాని(Nani) హిట్ 3 (HIT 3) ట్రైలర్ ఫుల్ వైలెన్స్‌తో దూసుకెళ్తోంది. ఇంటెన్సిటీ, వైలెన్స్, స్టైలిష్ యాక్షన్‍తో హిట్ 3 ట్రైలర్(HIT2 Trailer) ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు యూట్యూబ్‌(YouTube)లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్‌కు…

    అనిల్ రావిపూడిది పెద్ద స్కెచ్చే.. చిరూ-వెంకీ కాంబోలో బిగ్ మూవీకి ప్లాన్!

    ప్రజెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సంక్రాంతి పండక్కి విక్టరీ వెంకటేశ్‌(Venkatesh)తో వచ్చి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్ విక్టరీ అందుకున్నాడు. ఇక ఇదే ఊపులో మరో స్టార్‌ హీరోతో భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *