Pooja Hegde: లిప్‌లాక్‌లతో రెచ్చిపోయిన పూజా హెగ్డే.. వీడియో సాంగ్ ఇదిగో!

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) రీసెంట్‌గా హీరోయున్‌గా న‌టించిన కొత్త‌ బాలీవుడ్‌ చిత్రం దేవ (Deva). షాహిద్ క‌పూర్ (Shahid Kapoor) హీరోగా న‌టించ‌గా మ‌ల‌యాళ చిత్రం ముంబై పోలీస్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. గ‌త నెల చివ‌ర‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద అనుకున్న మేర ఆకట్టులేకపోయింది. కానీ ఈ మూవీలో షాహిద్, పూజాల మ‌ధ్య చిత్రీక‌రించిన ఓ రొమాంటిక్ సాంగ్‌(Romantic song)కు మాత్రం సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇటీవ‌ల ఈ వీడియో సాంగ్‌(Video Song)ను రిలీజ్ చేయ‌గా యూట్యూబ్‌లో సూపర్ రెస్పాన్స్‌‌తో దూసుకుపోతోంది.

Pooja Hegde's Intimate Kiss Scene With Shahid Kapoor In Deva Leaked Online  - Oneindia News

మరో రెండు సినిమాల్లో ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే

కాగా ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్‌(Vijay), సూర్య(Suriya) వంటి స్టార్ హీరోల చిత్రాలు, బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో పూజా న‌టిస్తోంది. గ‌త కొంత‌కాలంగా ఎలాంటి హంగామా లేకుంగా, సోష‌ల్ మీడియా(SM)లోనూ అంత‌గా క‌న‌పించ‌ని ఈ ముద్ద‌గుమ్మ దేవ (Deva) సినిమా విడుద‌ల అనంత‌రం ఒక్కసారిగా దేశ‌వ్యాప్తంగా మారుమోగుతోంది. ఇందుకు కారణం ఏంటంటే.. ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సుల్లోనే కనిపించే ఈ అమ్మ‌ాడి.. ఈ మూవీలో ఘాటైన ముద్దు స‌న్నివేశంలో న‌టించ‌డ‌మే. అయితే దేవ సినిమాలో మాత్రం అందుకు డిఫరెంటుగా లిప్ లాక్‌(Lip lock)లతో అదరగొట్టింది. ఆ వీడియో సాంగ్ మీరూ చూసేయండి..

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *