Dhanush: ధనుష్ కొత్త మూవీ షురూ.. ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే?
స్టార్ హీరో ధనుష్ (Dhanush) 54వ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. పూజా హెగ్డే (Pooja Hegde), మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్లు. ‘పోర్ తొళిల్’ ఫేం విఘ్నేష్ రాజా దర్శకుడు. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై డాక్టర్ ఐసరి…
Pooja Hegde: ‘కూలీ’ మోనికా సాంగ్‌కు పూజా హెగ్డే ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన పూజా హెగ్డే(Pooja Hegde), గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలను చవిచూశాయి. ముఖ్యంగా సూర్య నటించిన రెట్రో చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నా, అది కూడా నిరాశే…
Pooja Hegde: ‘మోనికా బెలూచి.. ఎగిరే వచ్చింది’.. ఫ్యాన్స్‌లో సునామీ తెచ్చింది..
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా, లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కూ(Cooli)’ నుండి రెండో సింగిల్ ‘మోనికా(Monica)’ విడుదలై, సోషల్ మీడియా(Social Media)లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) తన గ్లామరస్…
Pooja Hegde: పాపం.. బుట్టబొమ్మ! ధనుష్ మూవీ నుంచి ఔట్.. రీజన్ అదేనా?
2012లో మాస్క్(Mask) సినిమాతో ఎంట్రీ ఇచ్చి, బుట్టబొమ్మగా గుర్తింపు పొందిన హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde). ఆ తర్వాత ఒక లైలా కోసం(Oka Laila Kosam), ముకుంద, దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, F-3, బీస్ట్, ఆచార్య(Acharya),…
Vijay: జన నాయగన్ ఏ చివరి సినిమానా?.. విజయ్ ఏం చెప్పారంటే?
కోలీవుడ్ దళపతి విజయ్ (Vijay) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) మమిత బైజు హీరోయిన్లు. అయితే జన నాయగన్ ఏ విజయ్ చివరి…
Jana Nayagan: విజయ్ బర్త్‌డే స్పెషల్ ‘జన నాయగన్’ ఫస్ట్ రోర్ చూశారా?
కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ (Vijay) హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక. హెచ్.వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇకపై పూర్థిస్థాయి రాజకీయాలపై దృష్టిసారించనున్న విజయ్…
Retro: ఓటీటీలోకి వస్తున్న రెట్రో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
స్టార్ హీరో సూర్య (Suriya), హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కలిసి నటించిన సినిమా ‘రెట్రో’ (Retro). కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ మూవీగా రూపొందింది. మే 1న రిలీజ్ థియేటర్లలో రిలీజ్ అయ్యి సందడి చేసిన ఈ…
















కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…