ManaEnadu: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్ కు స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు దూసుకెళ్లింది.
WPL 2024 : మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్ కు స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఐదు పరుగుల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టుపై విజయం సాధించింది. దీంతో.. ఇప్పటికే ఫైనల్ కు వెళ్లిన ఢిల్లీ జట్టుతో ఆర్సీబీ జట్టు ఆదివారం ఢిల్లీ మైదానంలో తలపడనుంది.