TG News:కాంగ్రెస్‌లో చేరిన కేటీఆర్ బామ్మర్ది రాహుల్‌ రావు

KTR Brother In Law: తెలంగాణ కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌ నేతలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సతీమణి తమ్ముడు , కేటీఆర్ బామ్మర్ది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్‌ (Congress)పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో సీఎం రేవంత్‌‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

Share post:

లేటెస్ట్