Rain Alert|హైదరాబాద్​లో తగ్గిన వర్షం..మళ్లీ 6 గంటల తర్వాత మళ్లీ జోరు వర్షం

GHMC: హైదరాబాద్​లో నగరంలో మధ్యాహ్నం నుంచి వర్షం దంచి కోడుతుంది. గంటపాటు వర్షం ఆగింది. మళ్లీ సాయంత్రం ఆరుగంటల నుంచి భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ వెల్లడించింది.

ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకొని ముందుగా వెళ్లాలని GHMC అధికారులు సూచించారు. ప్రధాన రహాదారుల నుంచి వరదనీరు పారుతుందన్నారు. మ్యాన్​హోళ్లు తెరుచుకునే అవకాశం ఉందని జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీళ్లను క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు. గంట సమయంలో వర్షానికి సంబంధించి 70 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని జీహెచ్​ఎంసీ పేర్కొంది.

బంజారాహిల్స్ లోని ఉదయ నగర్ కాలనీలో కొట్టుకుపోయిన నాలా రిటైనింగ్ వాల్ దగ్గరకి జిహెచ్ఎంసి సిబ్బంది చేరుకుని మరమత్తులు చేపట్టినట్లు GHMC మేయర్​ గద్వాల విజయలక్ష్మి తెలిపింది.

GHMC కంట్రోల్ రూం నెంబర్ – 040-21111111,9000113667 జనం వరద సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే జీహెచ్​ఎంసీ టోల్​ఫ్రీ నెంబర్లుకు ఫొన్​ చేయాలని కోరారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *