Nagaram: నాగారంలో విషాదం..బిల్డింగ్​పై నుంచి పడి

Nagaram municipality: నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈస్ట్​ గాంధీనగర్​ (East Gandhi Nagar)లో విషాదం చోటు చేసుకుంది.

టౌషిక్​ అనే మూడేళ్ల చిన్నారి మొదటి అంతస్తు నుంచి కింద జారి పడటంతో అక్కడిక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు తమ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పొయిన ఘటన జరిగిందన రోధిస్తున్నారు తల్లిదండ్రులు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వేసవి సెలవులు నేపథ్యంలో ప్రధానంగా అపార్ట్​మెంట్లులో నివసించే తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్రికెట్​తోపాటు ఐస్​క్రీమ్​ పుల్లలతో పిల్లల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

Related Posts

కొత్త ఏడాది వేళ..చింతకాని SI స్ట్రాంగ్​ వార్నింగ్​ ఎవరికంటే..?

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆనందంగా సంబురాలు చేసుకోవాలని చింతకాని సబ్​ ఇన్​స్పెక్టర్​ షేక్​ నాగుల్​మీరా సూచించారు. ముందుస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మండల ప్రజలకు తెలిపారు. నేటి సాయంత్రం ఐదు గంటల నుంచే మండల…

చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో మృత‌దేహం

చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో ఓవ్య‌క్తి మృతిచెందిన ఘ‌ట‌న సోమ‌వారం జ‌రిగింది. రైల్వే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచారించ‌గా యాచ‌కుడిగా గుర్తించారు.మృతునికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ల‌భించ‌లేద‌ని జీఆర్‌పీ ఎస్సై పారుప‌ల్లి భాస్క‌ర్‌రావు తెలిపారు.గ‌డిచిన నెల‌రోజులుగా రైల్వేస్టేష‌న్‌లోనే ఉంటూ బిక్షాట‌న చేస్తున్న‌ట్లుగా ప్రాథ‌మికంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *