Narayankhed MLA| ఘనంగా MLA సంజీవ్​రెడ్డి జన్మదిన వేడుకలు

Mana Enadu: నారాయణ ఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి (Patolla Sanjeeva Reddy) జన్మదిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్శింహా పాల్గోని శుభాకాంక్షలు తెలిపారు .

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ నారాయణఖేడ్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మనోర్ మండలం లోని బోరంచ గ్రామంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం నల్ల పోచమ్మ దేవాలయాన్ని(Nalla Pochamma Temple) సందర్శించారు.

పోచమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, నారాయణ ఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

Share post:

లేటెస్ట్