NDPS: గంజాయి కాల్చేశారు..అక్కడి పోలీసులు

Mana Enadu: కోర్డు సీజ్​ చేసిన రూ.5కోట్ల విలువైన మత్తు పదార్థాలను నల్లొండ జిల్లా పోలీసులు కాల్చే బూడిద చేశారు. 2043కేజీల గంజాయిను పోలీసు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎస్పీ చందనా దీప్తి (IPS Chandana deepthi) పదిహేను పోలీసు స్టేషన్లు పరిధిలో సీజ్​ చేసిన గంజాయిను బూడిద చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఈక్రమంలోనే నల్గొండ(Nalgonda) జిల్లా – నార్కట్‌పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలో ఎస్పీ చందనా దీప్తి పర్యవేక్షణలో పోలీసులు దహనం చేశారు.

Share post:

లేటెస్ట్