Mana Enadu: ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘డార్లింగ్’ మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా జులై 19 న సిల్వర్ స్క్రీన్‌పై విడుదల అయింది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, మొయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘు బాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని కీలక పాత్రలు పోషించారు.
ఇప్పటి వరకు థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ‘డార్లింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డార్లింగ్’. ఇటీవలే థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…