ManaEnadu:మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జేట్ మూవీ కన్నప్ప. అయితే పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Manachu Vishnu:హీరో విష్ణు భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న కన్నప్ప మూవీ నుంచి తాజాగా అప్డేట్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. అయితే కన్నప్ప మూవీలలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(akshay kumar) శివుడి పాత్రలో నటిస్తున్నరనే విషయం తెలిసిందే. అయితే నేడు ఆ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా.. కన్నప్ప సినిమా నుంచి అక్షయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ కు కన్నప్ప మూవీపై మరీంత క్యూరియాసిటీ పెరిగిందని చెప్పవచ్చు. కానీ, అక్షయ్ ఫుల్ లుక్ కూడా రీవిల్ చేస్తుంటే బాగున్నని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో వైరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుందని ఇటీవలే మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటిస్తామని విష్ణు తెలిపారు.
https://twitter.com/kannappamovie/status/1832999957277593963