ManaEnadu:నారా రోహిత్ (Nara Rohith) హీరోగా వెంకటేశ్ నిమ్మలపూడి (venkatesh nimmalapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుందరకాండ’ (Sundarakanda). సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృతి వాఘని కథానాయిక. సెప్టెంబర్ 6న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ‘నాది మూలా నక్షత్రం.. 5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను’ అని నారా రోహిత్ చెబుతున్న డైలాగులు అలరిస్తున్నాయి.
Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్టన్నింగ్ కామెంట్స్
Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…






