Nara Rohith: 5నిమిషాలకు మించి హ్యాఫీగా ఉండను..’సుందరకాండ’ టీజర్​పై ఓ లుక్​ వేయండి!

ManaEnadu:నారా రోహిత్‌ (Nara Rohith) హీరోగా వెంకటేశ్‌ నిమ్మలపూడి (venkatesh nimmalapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సుందరకాండ’ (Sundarakanda). సందీప్‌ పిక్చర్‌ ప్యాలస్‌ పతాకంపై సంతోష్‌ చిన్నపోళ్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేష్‌ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృతి వాఘని కథానాయిక. సెప్టెంబర్‌ 6న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ‘నాది మూలా నక్షత్రం.. 5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను’ అని నారా రోహిత్ చెబుతున్న డైలాగులు అలరిస్తున్నాయి.  

Share post:

లేటెస్ట్