కాజీపేట రైల్వేస్టేషన్​లో అగ్నిప్రమాదం

మన Enadu: కాజీపేట రైల్వే స్టేషన్‌లో నాలుగో ప్లాట్ ఫాంపై నిలిచి ఉన్న గూడ్స్ రైలు నుండి పొగలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఒక్క సారిగా భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.

అప్రమత్తమైన అధికారులు గూడ్స్ రైలు నుండి వస్తున్న పొగలను చూసి సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు. అయితే గూడ్స్ లో ఉన్నది బొగ్గు అయి ఉంటుందని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share post:

లేటెస్ట్