థియేటర్లో ‘కోర్ట్’.. ఓటీటీలో ‘ఏజెంట్’.. ఈ వారం సిత్రాలివే

సినిమా లవర్స్ కు వినోదం పంచేందుకు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు రెడీగా ఉన్నాయి. ఈ వారం తెలుగు చిత్రాలతో పాటు హిందీ మూవీస్ కూడా అలరించనున్నాయి. కోర్ట్, దిల్ రుబా (Dil Ruba) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తుండగా.. ఏజెంట్ (Agent Ott News) వంటి సినిమాలో ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఇటు థియేటర్లో అటు ఓటీటీలో రానున్న ఆసక్తికర సినిమాలు, సిరీస్ ల గురించి తెలుసుకుందామా..?

థియేటర్లో సందడి చేయనున్న సిత్రాలివే

  1. కోర్ట్‌ – మార్చి 14
  2. దిల్‌ రూబా – మార్చి 14
  3. ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ – మార్చి 14
  4. ది డిప్లొమాట్‌ (హిందీ) – మార్చి 14
  5. యుగానికి ఒక్కడు (రీ రిలీజ్) – మార్చి 14

ఓటీటీ చిత్రాలు వెబ్‌ సిరీస్‌లివే

నెట్‌ఫ్లిక్స్‌

  1. అమెరికన్‌ మ్యాన్‌ హంట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)- మార్చి 10

ఈటీవీ విన్‌

  1. పరాక్రమం (తెలుగు) – మార్చి 13
  2. రామం రాఘవం  (తెలుగు) – మార్చి 14

అమెజాన్‌ ప్రైమ్‌

  1. వీల్‌ ఆఫ్‌ టైమ్‌ 3 (వెబ్‌సిరీస్‌) – మార్చి 13
  2. బీ హ్యాపీ (హిందీ) – మార్చి 14

సోనీలివ్‌

  1. ఏజెంట్‌ (తెలుగు)- మార్చి 14

జీ5

  1. ఇన్‌ గలియోంమే (హిందీ)- మార్చి 14

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *