బాక్సాఫీసు వద్ద సంక్రాంతి (Sankranti)కి విడుదలైన సినిమాల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దామా.. ?
థియేటర్లలో సందడి చేసే చిత్రాలివే..
- గాంధీ తాతచెట్టు – జనవరి 24
- ఐడెంటిటీ – జనవరి 24
- స్కైఫోర్స్ – జనవరి 24
డియర్ కృష్ణ – జనవరి 24- హత్య – జనవరి 24
- తల్లి మనసు – జనవరి 24
- హాంగ్‌కాంగ్ వారియర్స్ – జనవరి 24
ఓటీటీ వేదికగా అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల 2 (Vidudala 2): స్ట్రీమింగ్ అవుతోంది
నెట్‌ఫ్లిక్స్
ది నైట్ ఏజెంట్ సీజన్ 2 : జనవరి 23 (వెబ్‌సిరీస్)
ది సాండ్ క్యాసిల్ :జనవరి 24
జీ5
హిసాబ్ బరాబర్: జనవరి 24
ఆహా
రజాకార్: జనవరి 24 (ఆహా గోల్డ్ యూజర్స్‌కు జనవరి 22 నుంచి)
ఈటీవీ విన్
వైఫ్ ఆఫ్: జనవరి 23







