మార్చి నెల ప్రారంభమైంది. ఈ నెల తొలివారం సినీ ప్రియులను అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అయ్యాయి. అయితే ఈ వారం థియేటర్లలో చెప్పుకునేందుకు పెద్ద సినిమాలేం లేవు. చిన్న చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు, థ్రిల్లింగ్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాయి. మరోవైపు వెబ్ సిరీస్ లో నాగచైతన్య, సాయిపల్లవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ తండేల్ (Thandel) మూవీతో పాటు మరికొన్ని సిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగుకు సిద్ధమయ్యాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?
ఈ వారం థియేటర్లో విడుదలయ్యే చిత్రాలివే..
- ఆఫీసర్ ఆన్ డ్యూటీ – మార్చి 7
- కింగ్‌స్టన్ – మార్చి 7
- రాక్షస – మార్చి 7
- నారి – మార్చి 7
- రా రాజా – మార్చి 7
- పౌరుషం – మార్చి 7
- వైఫ్ ఆఫ్ అనిర్వేష్ – మార్చి 7
- శివంగి – మార్చి 7
- నీరుకుళ్ల 35KM – మార్చి 7
- 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో – మార్చి 7
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – మార్చి 7
ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
- పట్టుదల (తెలుగు) మార్చి 3
- విత్ లవ్ మేఘన్ (వెబ్‌సిరీస్) మార్చి 4
తండేల్ (తెలుగు) మార్చి 7- నదానియాన్ (హిందీ) మార్చి 07
జియో హాట్‌స్టార్
- డేర్ డెవిల్ (వెబ్‌సిరీస్) మార్చి 04
- బాపు (తెలుగు) మార్చి 07
ఈటీవీ విన్
- ధూం ధాం (తెలుగు) మార్చి 06
సోనీలివ్
- రేఖా చిత్రం (తెలుగు) మార్చి 07
ది వేకింగ్ ఆఫ్ నేషన్ (హిందీ సిరీస్) మార్చి 07
జీ5
- కుటుంబస్థాన్ (తమిళ/తెలుగు) మార్చి 07






