Mana Enadu : దసరా అయిపోయింది. దీపావళి వచ్చేస్తోంది. పండుగ ముందు వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల సందడే. దీపావళికి ముందు అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలో అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఓసారి చూద్దామా?
థియేటర్లో సందడి చేయనున్న సినిమాలు ఇవే
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ – అక్టోబరు 24
పొట్టేల్ – అక్టోబరు 25
లగ్గం – అక్టోబరు 25
రోటి కపడా రొమాన్స్ – అక్టోబరు 25
నరుడి బ్రతుకు నటన – అక్టోబరు 25
C.202 – అక్టోబరు 25
ఎంత పని చేసావ్ చంటి! – అక్టోబరు 25
ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఇవే
నెట్‌ఫ్లిక్స్
ఫ్యామిలీ ప్యాక్ (హాలీవుడ్) – అక్టోబరు 23
ది కమ్‌బ్యాక్ 2004 బోస్టర్ రెడ్ సాక్స్ (వెబ్‌సిరీస్) – అక్టోబరు 23
బ్యూటీ ఇన్ బ్లాక్ (వెబ్‌సిరీస్) – అక్టోబరు 24
టెర్రిటరీ (వెబ్‌సిరీస్) – అక్టోబరు 24
దట్ నైన్టీస్ షో (వెబ్‌సిరీస్) – అక్టోబరు 24
దో పత్తీ (హిందీ) – అక్టోబరు 25
డోంట్ మూవ్ (హాలీవుడ్) అక్టోబరు 25
హెల్ బౌండ్2 (కొరియన్) అక్టోబరు 25
డిస్నీ+హాట్‌స్టార్
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబరు 25
అమెజాన్ ప్రైమ్
నాటిలిస్ (వెబ్‌సిరీస్) – అక్టోబరు 25
జ్విగాట్ (హిందీ) – అక్టోబరు 25
జియో సినిమా
ది బైక్ రైడర్స్ (హాలీవుడ్) – అక్టోబరు 21
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్) – అక్టోబరు 23
ది మిరండా బ్రదర్స్ (హిందీ) – అక్టోబరు 25
జీ5
ఐందం వేదం (తమిళ) – అక్టోబరు 25
ఏ జిందగీ (హిందీ) – అక్టోబరు 25