Mana Enadu : గత వారం థియేటర్ లో దేవర మేనియా నడించింది. రెండ్రోజుల తర్వాత కార్తీ సత్యం సుందరంతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం థియేటర్లలో ఈ రెండు సినిమాల హవాయే నడుస్తోంది. ఇక అప్పుడే అక్టోబర్ నెల వచ్చేసింది. దసరా నెల అయిన ఈ మాసంలో బ్లాక్ బస్టర్ బొమ్మలు థియేటర్లలోకి రానున్నాయి. అయితే దసరా ముందు మాత్రం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు, వైవిధ్యభరితమైన చిత్రాలు సందడి చేయనున్నాయి. మరి ఈ వారం థియేటర్లలో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో చూద్దామా?
థియేటర్ లో సందడి చేయనున్న సినిమాలు ఇవే
స్వాగ్ – అక్టోబర్ 4
చిట్టిపొట్టి – అక్టోబర్ 3
దక్షిణ – అక్టోబర్ 4
కలి – అక్టోబర్ 4
బహిర్భూమి – అక్టోబర్ 4
ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు/సిరీస్ లు ఇవే
అమెజాన్ ప్రైమ్
హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 3
ది ట్రైబ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 4
నెట్‌ఫ్లిక్స్
టిమ్ డిల్లాన్ (హాలీవుడ్) అక్టోబరు 01
షెఫ్స్ టేబుల్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 02
లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 02
అన్‌సాల్వ్‌డ్ మిస్టరీస్ 5 (వెబ్‌సిరీస్) అక్టోబరు 02
హార్ట్స్ టాపర్3 (వెబ్‌సిరీస్) అక్టోబరు 03
CTRL (హిందీ) అక్టోబరు 04
జీ5
ది సిగ్నేచర్ (హిందీ) అక్టోబరు 04
జియో సినిమా
అమర్ ప్రేమ్‌కీ ప్రేమ్ కహానీ (హిందీ) అక్టోబరు 04
ఆనందపురం డైరీస్ (మలయాళం) అక్టోబరు 04
ఆహా
35 చిన్న కథ కాదు (తెలుగు) అక్టోబరు 02
బాలుగాని టాకీస్ (తెలుగు) అక్టోబరు 04