
వేసవి సీజన్ మొదలైంది. ఈ సీజన్ లో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కానున్నాయి. అయితే ఏప్రిల్ మొదటి వారంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల సందడే కనిపించనుంది. మరోవైపు బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రం కూడా రీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇంకోవైపు థ్రిల్ పంచేందుకు ఓటీటీలో జబర్దస్త్ కంటెంట్ సిద్ధమైంది. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించనున్న సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో చూద్దామా..?
థియేటర్లో విడుదల కానున్న సినిమాలివే
- ఆదిత్య 369 – ఏప్రిల్ 4
- ఎల్‌వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్ – ఏప్రిల్ 4
- శారీ – ఏప్రిల్ 4
- 28 డిగ్రీస్ సెల్సియస్ – ఏప్రిల్ 4
- వృషభ – ఏప్రిల్ 4
ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే
నెట్‌ఫ్లిక్స్
- టెస్ట్ (తెలుగు) ఏప్రిల్ 04
కర్మ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 04
- పల్స్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 03
జీ5
- కింగ్‌స్టన్ (తెలుగు) ఏప్రిల్ 4
ఆహా
- హోం టౌన్ (తెలుగు) ఏప్రిల్ 4
జియో హాట్‌స్టార్
- జ్యూరర్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 01
- హైపర్ నైఫ్ (కొరియన్) ఏప్రిల్ 02
- ఎ రియల్ పెయిన్ (ఇంగ్లీష్) ఏప్రిల్03
- జార్జీ అండ్ మ్యాండీస్ ఫస్ట్ మ్యారేజ్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 03
- టచ్ మి నాట్ (తెలుగు) ఏప్రిల్ 04
- బ్రిలియంట్ మైండ్స్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 05
- రెస్క్యూ : హై సర్ఫ్ (ఇంగ్లీష్) ఏప్రిల్ 07
సోనీలివ్
- చమక్ (హిందీ) ఏప్రిల్ 04
- అదృశ్యం: ది ఇన్విసిబుల్ హీరోస్ (హిందీ) ఏప్రిల్ 04
- బాలవీర్5 (హిందీ) ఏప్రిల్ 07