వేసవి సీజన్‌లో ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించేందుకు పలు సినిమాలు రెడీగా ఉన్నాయి. గత రెండు నెలలుగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి చాలా తక్కువగా కనిపించింది. కానీ ఈ నెలలో సూపర్ స్టార్ల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సమ్మర్ ఫన్ అందించేందుకు.. ఫుల్ ఆన్ యాక్షన్ చూపించేందుకు హీరోలు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మే నెల మొదటి వారంలో అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతులు ఏంటో ఓసారి చూద్దామా..?
థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే
హిట్3: ది ఫస్ట్ కేస్ – మే 1వ తేదీ
రెట్రో – మే 1వ తేదీ
రైడ్2 – మే 1వ తేదీ
భూత్‌నీ – మే 1వ తేదీ
ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
జియోహాట్‌స్టార్
- కుల్ల్ (హిందీ సిరీస్) మే 2
అమెజాన్ ప్రైమ్ వీడియో
- అనదర్ సింపుల్ ఫేవర్ (హాలీవుడ్) మే 1
ఈటీవీ విన్
- ముత్తయ్య – మే 1
సోనీలివ్
- బ్రొమాన్స్ (మలయాళం) మే 1
- బ్లాక్ వైట్ అండ్ గ్రే (హిందీ సిరీస్) మే1






