సమ్మర్ ఫన్.. ‘హిట్-3’ టు ‘రెట్రో’.. ఈ వారం సినిమాల సందడే సందడి

వేసవి సీజన్‌లో ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించేందుకు పలు సినిమాలు రెడీగా ఉన్నాయి. గత రెండు నెలలుగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి చాలా తక్కువగా కనిపించింది. కానీ ఈ నెలలో సూపర్ స్టార్ల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సమ్మర్ ఫన్ అందించేందుకు.. ఫుల్ ఆన్ యాక్షన్ చూపించేందుకు హీరోలు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మే నెల మొదటి వారంలో అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల సంగతులు ఏంటో ఓసారి చూద్దామా..?

థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే

హిట్‌3: ది ఫస్ట్‌ కేస్‌ – మే 1వ తేదీ

రెట్రో – మే 1వ తేదీ

రైడ్‌2 – మే 1వ తేదీ

భూత్‌నీ – మే 1వ తేదీ

ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

జియోహాట్‌స్టార్‌

  • కుల్ల్‌ (హిందీ సిరీస్‌) మే 2

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • అనదర్‌ సింపుల్‌ ఫేవర్‌ (హాలీవుడ్‌) మే 1

ఈటీవీ విన్‌

  • ముత్తయ్య – మే 1

సోనీలివ్‌

  • బ్రొమాన్స్‌ (మలయాళం) మే 1
  • బ్లాక్‌ వైట్‌ అండ్‌ గ్రే (హిందీ సిరీస్‌) మే1

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *