ఏప్రిల్‌ మొదటి వారంలో థియేటర్/ఓటీటీ సిత్రాలివే

వేసవి సీజన్‌ మొదలైంది. ఈ సీజన్ లో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కానున్నాయి. అయితే ఏప్రిల్ మొదటి వారంలో మాత్రం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల సందడే కనిపించనుంది. మరోవైపు బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 చిత్రం కూడా రీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇంకోవైపు థ్రిల్ పంచేందుకు ఓటీటీలో జబర్దస్త్ కంటెంట్ సిద్ధమైంది. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించనున్న సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో చూద్దామా..?

థియేటర్లో విడుదల కానున్న సినిమాలివే

  • ఆదిత్య 369 – ఏప్రిల్‌ 4
  • ఎల్‌వైఎఫ్‌: లవ్‌ యువర్‌ ఫాదర్‌  – ఏప్రిల్‌ 4
  • శారీ – ఏప్రిల్‌ 4
  • 28 డిగ్రీస్‌ సెల్సియస్‌ – ఏప్రిల్‌ 4
  • వృషభ – ఏప్రిల్‌ 4

ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌

  • టెస్ట్‌ (తెలుగు) ఏప్రిల్‌ 04
  • కర్మ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 04
  • పల్స్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 03

జీ5

  • కింగ్‌స్టన్‌ (తెలుగు) ఏప్రిల్‌ 4

ఆహా

  • హోం టౌన్‌ (తెలుగు) ఏప్రిల్‌ 4

జియో హాట్‌స్టార్‌

  • జ్యూరర్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 01
  • హైపర్‌ నైఫ్‌ (కొరియన్‌) ఏప్రిల్‌ 02
  • ఎ రియల్‌ పెయిన్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌03
  • జార్జీ అండ్‌ మ్యాండీస్‌ ఫస్ట్‌ మ్యారేజ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 03
  • టచ్‌ మి నాట్‌ (తెలుగు) ఏప్రిల్‌ 04
  • బ్రిలియంట్‌ మైండ్స్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 05
  • రెస్క్యూ : హై సర్ఫ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 07

సోనీలివ్‌

  • చమక్‌ (హిందీ) ఏప్రిల్‌ 04
  • అదృశ్యం: ది ఇన్విసిబుల్‌ హీరోస్‌ (హిందీ) ఏప్రిల్‌ 04
  • బాలవీర్‌5 (హిందీ) ఏప్రిల్‌ 07

Related Posts

Pawan kalyan: ఇష్టమైన హీరోయిన్ గురించి మొదటిసారిగా స్పందించిన పవన్ కళ్యాణ్..

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తాజా సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) కొంత గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ, ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలిగించింది.…

ఆ సినిమా నేనే చేసుంటే బాగుండేది.. ఎన్టీఆర్‌ సినిమాపై హృతిక్ కామెంట్ వైరల్..

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లు గుర్తుకొస్తారు. వారు చేసిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *