తెలంగాణ ప్రజలకు గుడ్​ న్యూస్​..ఉచిత కరెంటు పథకానికి ఇలా చేయండి

మన ఈనాడు: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు పథకం అందిస్తామని హామీనిచ్చిన సంగతి తెలిసిందే..ఈక్రమంలోనే సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఉచిత కరెంటు పథకానికి అర్హులను గుర్తించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యుత్​శాఖ విడుదల చేసినట్లుగా సర్కూలర్​ సోషల్​ మీడియాలో చక్కెర్లు చేస్తుంది.

గృహజ్యోతి పథకం కింద 200యూనిట్లు లోప విద్యుత్తు వినియోగించే వినియోగదారులకు ఉచిత కరెంటు అందించేందుకు తెలంగాణ సర్కారు సిద్దం అయింది.దీంట్లో భాగంగా రేపటి నుంచి మీటరు రీడింగ్​ తీసుకునేందుకు అర్టిజెన్స్​కు రేషన్​కార్డు, ఆధార్​ కార్డు నెంబరును అనుసంధానం చేసుకోవాలని విద్యుత్తుశాఖ ప్రకటించింది. దీంతో గృహజ్యోతి పథకానికి అర్హులైన వారి జాబితా ప్రకటించేందుకు సులువుగా ఉంటుందని ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం.

ఫిబ్రవరిలో వినియోగించే విద్యుత్తుకు 200యూనిట్లు వాడే వారికి గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు పథకం అందించబోతున్నట్లు తెలుస్తుంది. ఈనెలలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *