తెలంగాణ ప్రజలకు గుడ్​ న్యూస్​..ఉచిత కరెంటు పథకానికి ఇలా చేయండి

మన ఈనాడు: కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు పథకం అందిస్తామని హామీనిచ్చిన సంగతి తెలిసిందే..ఈక్రమంలోనే సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఉచిత కరెంటు పథకానికి అర్హులను గుర్తించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యుత్​శాఖ విడుదల చేసినట్లుగా సర్కూలర్​ సోషల్​…