VarunTej |రిలీజ్ డేట్ ఫిక్స్ “ఆపరేషన్ వాలెంటైన్”?

Mana Enadu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ హీరోయిన్ గా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు. అయితే టాలీవుడ్ నుంచి తక్కువ బడ్జెట్ లో మంచి విజువల్స్ ని అయితే ప్రామిస్ చేసింది. ఇక ఈ చిత్రం ఓటిటి(OTT) రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ చిత్రం ఈ మార్చ్ 29 నుంచే స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఓటిటి హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్​ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా తెలుగు సహా హిందీలో అయితే ఆ డేట్ నుంచి రానుంది అని లేటెస్ట్ బజ్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా సందీప్ ముద్దా అలాగే సోనీ పిక్చర్స్ ఇండియా వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

Related Posts

Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా(Bucchibabu Sana) కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’. ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.…

Kishkindhapuri: బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’ మూవీ రిలీజ్ తేదీ ఎప్పుడంటే?

‘భైరవం(Bhairavam)’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) తర్వలో ‘కిష్కింధపురి(Kishkindhapuri)’ చిత్రంతో రాబోతున్నాడు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్ళపాటి(Kaushik…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *