Arrest|భూ కబ్జా కేసులో..కల్వకుంట్ల గ్యాంగ్​ అరెస్ట్​

బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్టంలో జరిగిన అవినీతి, అక్రమాల లెక్కలు సీఎం రేవంత్(CM Reventh)​ సర్కారు తొవ్వతోంది.

ఒకవైపు ఫొన్​ ట్యాపింగ్​ కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్​రావు కస్టడీలో కీలక విషయాలు బయట పెట్టాడు. ఇప్పటికే మాజీ ఓఎస్​డీ ప్రభాకర్​ పేరు తీసుకొచ్చారు. వీటితోపాటు అడిషనల్​ ఎస్పీ భుజంగ్​రావు, తిరుపతి పేర్లు ప్రస్తావించడంతో ఇప్పటికే అదుపులోకి తీసుకోని విచారించి కొద్ది సేపటి క్రితం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆదిపట్ల(Adhibatla) పీఎస్​ పరిధిలో ఓఎస్​ఆర్​ ప్రాజెక్ట్​ నిర్మాణాల విషయంలో కల్వకుంట్ల కన్నారావు (Kalvakuntla Kannarao)2ఎకరాల భూ కబ్జాలకు పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. అంతేగాకుండా మరో 39 మంది కేసు నమోదు చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *