Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

మన ఈనాడు:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి ఒక్కటవ తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరవనుంది.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి ఒక్కటవ తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరవనుంది. 10 రోజులకు గాను రోజుకి ఇరవై రెండున్నర వేల టికెట్ల చొప్పున 2.25 లక్షల టికెట్లను ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. రోజుకి 2 వేల చొప్పున 10 రోజులకు గాను 20 వేల టికెట్లను విడుదల చేయనుంది.

 

Related Posts

ISRO: PSLV-C61 ప్రయోగంలో టెక్నికల్ ఇష్యూ.. కారణాలు విశ్లేషిస్తున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 101వ మిషన్‌ పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తింది. PSLV-C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ల‌గా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో…

Smiley Face: ఆ రోజు ఆకాశంలో అద్భుతం.. సిద్ధంగా ఉండండి!

ఆకాశంలో అద్భుత దృశ్యం(A wonderful sight in the sky) కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రవేత్తలు(Astronomers) చెబుతున్నారు. ఈ నెల 25న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ అద్భుతం చోటుచేసుకోనుందట. శుక్రుడు, శని గ్రహాలు చంద్రుడికి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *