ISRO: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి.. ఇస్రో GSLV-F15 ప్రయోగం సక్సెస్

అంతరిక్ష ప్రయోగాల(In space experiments)లో ఇస్రో(ISRO) మరో మైలురాయిని అధిగమించింది. ఏపీలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(SHAAR) నుంచి నేడు ప్రయోగించిన GSLV-F15 ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో ఇస్రో ఈ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన 100వ రాకెట్ GSLV-F15…

ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ.. రేపు నింగిలోకి GSLV-F15 రాకెట్

మరో భారీ ప్రయోగానికి ఇస్రో(ISRO) సిద్ధమైంది. రేపు (జనవరి 29)న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(SHAAR) నుంచి ఉదయం 6.23 గంటలకు 100వ రాకెట్‌ను ప్రయోగించనుంది. GSLV-F15 మిషన్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని స్పేస్‌లోకి పంపనుంది. భారత శాటిలైట్‌ నావిగేషన్‌…

 వెయ్యి స్తంభాల శోభ.. 18 ఏండ్ల తర్వాత అందుబాటులోకి వేయి స్తంభాల కల్యాణ మండపం

మన Enadu: ఓరుగల్లు కాకతీయుల ఘనకీర్తికి నిలువుటద్దంగా నిలిచిన వెయ్యికాళ్ల మండపాన్ని 18 ఏండ్ల తర్వాత మహా శివరాత్రివేళ కేంద్ర టూరిజం మంత్రి కిషన్‍రెడ్డి రుద్రేశ్వరునికి పూజలు నిర్వహించి ప్రారంభించనున్నారు. సాండ్‍ బాక్స్​ టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చిన వెయ్యిస్తంభాల గుడిలోని…

చింతకానిలో పురాతన దేవాలయం..కోర్కెలు తీర్చే శ్రీచెన్నకేశవుడు

ManaEnadu: 500ఏళ్ల నాటి పూరాతన దేవాలయం..కోట్ల విలువ చేసే ఆస్తులు..తనను కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే స్వామివారిగా గుర్తింపు పొందిన చింతకాని శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం . ఖమ్మం జిల్లా కలెక్టర్​ నుంచి 10కిలోమీటర్లు దూరంలో ఉన్న చింతకాని గ్రామంలో పచ్చని పంటపొలాల…

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

మన ఈనాడు:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి ఒక్కటవ తేదీ వరకూ శ్రీవారి…

నాలుగో విన్యాసం సక్సెస్.. చంద్రుడికి కేవలం 177 కి.మీ. దూరంలో చంద్రయాన్-3

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌-3.. జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువైంది. సోమవారం ఈ వ్యోమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తిచేశారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌) నుంచి…