Gaddar Awards 2025: నేటి నుంచి గద్దర్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

గద్దర్ అవార్డుల(Gaddar Awards-2025)కు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ, ఎంట్రీ ఫీజు(Entry Fee) వివరాలను వెల్లడించింది. ఇవాళ (మార్చి 20) మధ్యాహ్నం 3 గంటల నుంచి అప్లికేషన్స్ (Applications) స్వీకరిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియ ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగుతుందని పేర్కొంది.

నంది' ఇక నుంచి గద్దర్ అవార్డు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

కాగా ఫీచర్ ఫిల్మ్(Feature Film), డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, బుక్స్-క్రిటిక్స్ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ‘ది మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరిట చెక్ లేదా DD ద్వారా నిర్ణీత రుసుము చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు ఎంట్రీ ఫీజులను కూడా ఖరారు చేసింది.

ఎంట్రీ, దరఖాస్తు ఫీజు వివరాలు ఇలా

ఎంట్రీ, దరఖాస్తు రుసుం వివరాలు ఇలా ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజు రూ.11,800, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ రూ.3,450, బుక్స్ అండ్ క్రిటిక్స్ రూ. 2,360, అన్ని విభాగాల్లో అప్లికేషన్లకు ఫీజు GSTతో కలిపి రూ.5,900గా నిర్ణయించింది. పైన పేర్కొన్న అన్ని కేటగిరీల ఎంట్రీ ఫీజులు జీఎస్టీతో కలిపి ఉంటాయని స్పష్టం చేసింది.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *