VIRAL VIDEO: ఛి ఛీ.. ఇదే పాడు బుద్ధి.. డీఎంకే కౌన్సిలర్‌పై విమర్శలు

తమిళనాడు(Tamilnadu)లో అధికార డీఎంకే (Dravida Munnetra Kazhagam)కు చెందిన ఓ కౌన్సిలర్(Councillor) చేసిన పనికి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో హిందీ భాషపై వ్యతిరేక ప్రతిజ్ఞ(Pledge)లు చేయించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న డీఎంకే కౌన్సిలర్ జాకీర్ హుసేన్(DMK Councillor Zakir Hussain) ఓ మహిళతో ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన సదరు మహిళ గాజు(woman’s bangle) లాగుతూ.. తీసేందుకు ప్రయత్నించగా.. పక్కనే ఉన్న మరో మహిళ ఆయన చేతిని నెట్టివేస్తున్న దృశ్యాలు వైరలయ్యాయి. దీంతో కౌన్సిలర్ సరసాలపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *