VIRAL VIDEO: ఛి ఛీ.. ఇదే పాడు బుద్ధి.. డీఎంకే కౌన్సిలర్‌పై విమర్శలు

తమిళనాడు(Tamilnadu)లో అధికార డీఎంకే (Dravida Munnetra Kazhagam)కు చెందిన ఓ కౌన్సిలర్(Councillor) చేసిన పనికి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో హిందీ భాషపై వ్యతిరేక ప్రతిజ్ఞ(Pledge)లు చేయించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న…