అలా చేయకుండా నోటిఫికేషన్లు ఇస్తే సీఎం కుర్చీ లాగేస్తాం: తీన్మార్ మల్లన్న

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddey), ఆ పార్టీ బహిష్కృత నేత, MLC తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు(Notifications) జారీ చేస్తే సీఎం రేవంత్…

సన్నబియ్యం స్కీం ఒక బ్రాండ్.. అదే మన పేటెంట్: CLP భేటీలో సీఎం రేవంత్

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పార్టీ మంత్రులు, MLAలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ సభాపక్షం (CLP) సమావేశం జరిగింది. ఈ…

TDP vs YCP: టీడీపీ బతుకే కబ్జాల బతుకు.. ‘X’ వేదికగా వైసీపీ ఫైర్

వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill)కు మద్దతు ఇవ్వడంతో ఏపీలోని ముస్లింములను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని YCP విమర్శించింది. ముస్లింలు మీరు ద్రోహం చేశారని భావిస్తున్న తరుణంలో ఏం చేయాలో తెలియక మరో డైవర్షన్ పాలిటిక్స్‌(Diversion Politics)కు తెర లేపారని…

స్పీకర్ సంచలన నిర్ణయం.. 6 నెలల పాటు BJP MLAల సస్పెండ్!

కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన18 మంది BJP MLAలపై ఆరు నెలల సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు వారిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ యూటీ ఖాదర్(Speaker UT Khadhar)…

SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ అసెంబ్లీ(Telagana Assembly) మరో ప్రతిష్ఠాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు(SC Classification Bill)కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 59 SC కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈమేరకు…

TG Assembly: రుణమాఫీపై వాదోపవాదనలు.. సభ నుంచి BRS వాకౌట్

మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా.. రైతు రుణమాఫీ, గృహజ్యోతి పథకాలపై అధికార, విపక్ష నేతలు వాదోపవాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు…

Janasena: చలో పిఠాపురం.. జనసేన ఆవిర్భావ వేడుకలకు అంతా రెడీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan).. ఏపీ రాజకీయాల్లో(AP Politics) ఇప్పుడు ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. సరిగ్గా 12 ఏళ్ల క్రితం సినీ నటుడు, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వైపు అడుగులు పడిన రోజు. 2014 మార్చి…

CM Revanth: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్.. క్యాబినెట్ విస్తరణపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్(CM Revanth) ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూనే అటు కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు పార్టీ…

Janasena: రేపే జనసేన ‘జయకేతనం’.. పవన్ సభకు భారీ ఏర్పాట్లు

ఏపీ పాలిటిక్స్‌లో ‘గేమ్ ఛేంజర్’గా మారి హిస్టరీ క్రియేట్ చేసిన నేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan). సరిగ్గా 12 ఏళ్ల క్రితం జనసేన(Jana Sena) పార్టీని స్థాపించి ఇప్పుడు 21మంది MLAలతో 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా నిలిచింది. జనసేన…

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సెషన్స్.. హాజరుకానున్న కేసీఆర్?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) రేపటి నుంచి (మార్చి 12) ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాలులో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) ప్రసంగిస్తారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ…