మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డులు డౌన్లడ్ చేసుకునేందుకు సులభమైన అవకాశం ఇచ్చింది. దీని కోసం వైబ్సైట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. క్షణాల్లోనే ఓటరు కార్డు డౌన్లడ్ చేసుకోనేలా ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది.
మన ఈనాడు:
ఓటరు కార్డు మార్పుల జాబితా కోసం రూపొందించిన ఫామ్ 8 ఉపయోగించాలని తెలిపింది. దరాఖాస్తులో సెల్ నెంబరు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.http://voters.eci.gov.in/ లో ఉన్న Epic విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ఓటర్ కార్డు డౌన్లడ్ ఆప్షన్ ఎంచుకోవడంతో మీరు నమోదు చేసిన సెల్ నెంబరుకి ఒటిపి వస్తుంది. ఆ ఒటిపి ఎంటర్ చేసి సులువుగా క్షణాల్లోనే ఓటరు కార్డు పీడీఎఫ్ డౌన్లడ్ అవుతుంది. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం ఉంటుందని ఈసీ తెలిపింది.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…






